www.Guruvu.In - TET EVS Practice Test: ఆహారం (Food)
www.Guruvu.In
TET EVS | ఆహారం & పోషకాహారం (Food & Nutrition)


AP & TG EVS 3rd - 7th Class Standard

ఆహారం - సమతుల్య ఆహారం, పోషకాలు మరియు లోపపు వ్యాధులు

Food, Balanced Diet, Components of Food & Deficiency Diseases (Very Hard & Application Level)

ఈ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) పేపర్-1 & పేపర్-2 అభ్యర్థుల కోసం AP మరియు TG పరిసరాల విజ్ఞానం (EVS/Science) పాఠ్యపుస్తకాల నుండి అత్యంత కఠినమైన, అప్లికేషన్ టైప్ 20 ప్రశ్నలతో రూపొందించబడింది. ప్రతి ప్రశ్నకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం వివరణలు ఇవ్వబడ్డాయి.


మొత్తం ప్రశ్నలు (Total Questions): 20
సమయం (Time): 25 నిమిషాలు (Minutes)
స్థాయి (Level): Very Hard / Application