తెలుగు వ్యాకరణం - క్రియలు | www. Guruvu. In
www. Guruvu. In
తెలుగు వ్యాకరణం : "క్రియలు" (ఆన్‌లైన్ మాక్ టెస్ట్)


ప్రశ్న 1: పని పూర్తి అయినట్లు తెలిపే క్రియను ఏమంటారు?
ప్రశ్న 2: 'రాముడు బడికి వెళ్లి చదువుకున్నాడు' - ఈ వాక్యంలోని 'వెళ్లి' అనేది ఏ రకమైన క్రియ?
ప్రశ్న 3: వర్తమాన కాల అసమాపక క్రియను ఏమంటారు?
ప్రశ్న 4: 'వర్షాలు పడితే పంటలు పండుతాయి' - ఈ వాక్యంలోని 'పడితే' ఏ అర్థాన్ని సూచించే క్రియ?
ప్రశ్న 5: 'నేను స్టేషన్‌కు చేరగానే రైలు వచ్చింది' - 'చేరగానే' అనేది ఏ రకమైన అసమాపక క్రియ?
ప్రశ్న 6: 'ఎంత చదివినా అర్థం కాలేదు' - ఈ వాక్యంలోని 'చదివినా' అనేది ఏ అర్థాన్ని ఇచ్చే క్రియ?
ప్రశ్న 7: క్రియ యొక్క మూల రూపాన్ని ఏమంటారు?
ప్రశ్న 8: వేరొకరి చేత పనిని చేయించడాన్ని తెలిపే క్రియలను ఏమంటారు?
ప్రశ్న 9: కర్మ ప్రాధాన్యతను తెలిపే క్రియా రూపాన్ని ఏమంటారు?
ప్రశ్న 10: 'గోపాల్ పరీక్ష రాయక తిరుగుతున్నాడు' - 'రాయక' అనేది ఏ రకమైన క్రియ?