Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - కింది వాటిలో EVS బోధనకు అత్యంత సముచితమైన పద్ధతి
భాగస్వామ్యయుత కార్యాచరణ ఆధారితం
చర్చా ఆధారితం
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
A) A Only
B) B Only
C) A కాదు B కాదు
D) A & B
Q. 2 - ఒక VI తరగతి విద్యార్థి ఇనుము, రాగి మరియు అల్యూమినియంతో చేసిన వైర్లను వేడి చేసినప్పుడు, అవి వ్యాకోచించాయని తెలుసుకున్నాడు. అన్ని లోహాలు వేడి చేయడం ద్వారా వ్యాకోచించ వచ్చని అతను ఒక నిర్ణయానికి వస్తాడు. ఇది
A) ఆగమన అభ్యసనం
B) నిగమన అభ్యసనం
C) ప్రదర్శన ఆధారిత అభ్యసనం
D) ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం
Q. 3 - ఒక EVS ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను "ఉన్ని బట్టలు మన శరీరానికి వెచ్చదనాన్ని ఎందుకు ఇస్తాయి?" అని ఆలోచించి సమాధానం చెప్పమని అడుగుతుంది. ఈ ప్రశ్న ఒక
A) లక్ష్యాత్మక ప్రశ్న
B) ప్రతిపాదనాత్మక ప్రశ్న
C) విశ్లేషణాత్మక ప్రశ్న
D) వాస్తవ ఆధారిత ప్రశ్న
Q. 4 - పరిసరాల విజ్ఞానంనకు సంబంధించి కింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి?
ఎ)మానవుడు పరిసరంలో ఒక భాగం
బి) మనిషి ఒక సంఘ జీవి
సి) EVS మానవులు మరియు ప్రకృతి మధ్య పరస్పర చర్యను గురించి వ్యవహరించదు.
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి
A) A & B
B) B & C
C) A & C
D) A, B & C
Q. 5 - చారిత్రక పద్ధతి మరియు సమస్య పరిష్కార పద్ధతి
A) రెండూ ఉపాధ్యాయ కేంద్రీకృతమైనవి
B) రెండూ విద్యార్థి కేంద్రీకృతమైనవి
C) వరుసగా ఉపాధ్యాయ కేంద్రీకృతమైనది మరియు విద్యార్థి కేంద్రీకృతమైనది
D) వరుసగా విద్యార్థి కేంద్రీకృతమైనది మరియు ఉపాధ్యాయ కేంద్రీకృతమైనది
Q. 6 - "నదీ కాలుష్యాన్ని నియంత్రించడం అనే దానిపై నినాదాలను రాయండి" . ఈ ప్రశ్న లక్ష్యం ఈ విద్యా ప్రమాణాన్ని సాధించడం.
A) ప్రశ్నించడం - పరికల్పన
B) విలువలను అభినందించడం మరియు జీవ వైవిధ్యం పట్ల అవగాహన కల్పించడం
C) సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్
D) మ్యాపింగ్ నైపుణ్యాలు, చిత్రాలు గీయడం మరియు నమూనాలను తయారు చేయడం ద్వారా సమాచారం అందించడం
Total Number of Questions:- 6
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 6413