Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - జాతీయ ప్రణాళిక చట్టాన్ని రూపొందించింది
A) NCTE
B) CBSE
C) RIE
D) CIFEL
Q. 2 - జాతీయ ప్రణాళిక చట్టం విధ ప్రణాళిక నినాదం
A) learning by doing
B) learning by earning
C) learning with burden
D) learning without burden
Q. 3 - విద్యార్థుల స్థానిక పరిజ్ఞానాన్ని అనుభవాన్ని పాఠ్యపుస్తకంలో స్వీకరించాలని తెలిపిన NCF అధ్యాయం
A) 1
B) 2
C) 3
D) 4
Q. 4 - NCF 2005 ప్రకారం
A) భాష పండితులకు మాత్రమే భాష నైపుణ్యాలు అలవాడాలి
B) ఇంగ్లీష్ బోధన మాధ్యమంగా ఉండాలి
C) గిరిజన భాషలలో కూడా మాతృభాష అయితే విద్య బోధన జరగాలి
D) పైవన్నీ
Q. 5 - NCF 2005 ప్రకారం సరికానిది
A) భాష నైపుణ్యాలను అందరికీ అందించాలి
B) గణితంలో తార్కిక ఆలోచనను పెంపొందించాలి
C) ఇంగ్లీషును మాతృభాషకు బదులుగా బోధించాలి
D) పైవేవీ కావు
Q. 6 - విద్యా హక్కు చట్టం ఈ సంవత్సరానికి సంబంధించింది
A) 2000
B) 1986
C) 2009
D) 2014
Q. 7 - విద్యాహక్కు ప్రకారం అందరికీ
A) నిర్బంధ విద్యానందించాలి
B) నిర్బంధ మాధ్యమిక విద్యానందించాలి
C) ప్రాథమిక విద్యానందించాలి
D) ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యానందించాలి
Q. 8 - విద్యా హక్కు చట్టానికి సంబంధించి సరికానిది
A) ఇది 6-14 సంవత్సరాల మధ్య వయసు వారికి సంబంధించింది
B) ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసుకొని విద్యార్థులను వారి వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి
C) ఇందుకుగాను తప్పనిసరిగా జనన ధ్రువీకరణ పత్రాన్ని విద్యార్థి సమర్పించాలి
D) 14 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఉచిత విద్యను పొందే హక్కు విద్యార్థికి ఉంటుంది
Q. 9 - నిర్బంధ ప్రాథమిక విద్య వాయో పరిమితి
A) 1-1 సంవత్సరాలు
B) 5-14 సంవత్సరాలు
C) 6-14 సంవత్సరాలు
D) 6-జీవిత పర్యంతం
Q. 10 - NCF పౌరశాస్త్రాన్ని ఈ శాస్త్రంగా బోధించాలని పేర్కొంది
A) రాజనీతి శాస్త్రం
B) పౌర విలువల శాస్త్రం
C) సమాజ శాస్త్రం
D) ఆర్థిక సమానత్వ శాస్త్రం
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 14216