Choose the correct Answer.
Q. 1 - 1. Place value of 7 in 7,84,259
7,84,259 సంఖ్యలో 7 యొక్క స్థాన విలువ ఎంత ?
Q. 2 - Face value of 9 in 69,754
69,754 సంఖ్యలో 9 యొక్క ముఖ విలువ ఎంత ?
Q. 3 - Expanded form of 8,05,609
8,05,609 ను విస్తరించండి
Q. 4 - Smallest 4-digit number using 0,0,5,8
0,0,5,8 లతో ఏర్పడే అతిచిన్న సంఖ్య ఏది ?
Q. 5 - Round 84,567 to nearest 1,000
84567 కి వేయి కి దగ్గర కలది ఏది
Q. 6 - LXXXIX equals to
LXXXIX
అరేబియన్సంఖ్యమనంలో...
Q. 7 - Write in Roman: 74:
74 నురోమన్ సంఖ్య మనంలో
Q. 8 - Find missing: 2,5,11,23,__
2,5,11,23,__ తర్వాత వచ్చు సంఖ్య ఏది?
Q. 9 - Odd one out: 121,144,169,225
121,144,169,225 లలోవేరుగా ఉన్నది ఏది?
Q. 10 - How many hundreds in 75,421?
75,421 సంఖ్యలోఎన్ని వందలు ఉన్నాయి?