Choose the correct Answer.
Q. 1 - Smallest number from digits 1,0,2,4,8,9 (no repetition)
1,0,2,4,8,9 అంకెలతో ఏర్పడు అతి చిన్న సంఖ్య ఏది ?
Q. 2 - Thousands in 5,43,789
5,43,789 లో ఎన్ని వేలు ఉన్నాయి?
Q. 3 - Place value of 7 in 7,84,259
7,84,259 సంఖ్యలో 7 స్థాన విలువ ఎంత?
Q. 4 - Face value of 9 in 69,754.
69,754లో 9 యొక్క ముఖ విలువ ఎంత ?
Q. 5 - Correct expanded form of 8,05,609
8,05,609 ను విస్తరించండి
Q. 6 - 25 lakhs = how many crore?
25 లక్ష లలో ఎన్ని కోట్లుఉంటాయి?
Q. 7 - Successor of 4,39,999
4,39,999 యొక్క ఉత్తర సంఖ్య
Q. 8 - Predecessor of 7,00,000
7,00,000 యొక్క పూర్వ సంఖ్య
Q. 9 - Smallest 5-digit number.
ఐదుఅంకెల చిన్న సంఖ్య ఏది ?
Q. 10 - Zero represents
సున్నను చూపించునది