AP/TS TET తెలుగు - ప్రకృతి వికృతులు క్విజ్
AP / TS TET Paper 1 & 2

తెలుగు వ్యాకరణం: ప్రకృతి - వికృతులు



10 ప్రశ్నలు | సమయం: 10 నిమిషాలు | ప్రతి ప్రశ్నకు 1 మార్కు

Total Views

1,809

మిగిలిన సమయం

10:00

1

'ఆహారము' అనే పదానికి సరైన వికృతి రూపం ఏది?

2

'అచ్చెరువు' అనే వికృతి పదానికి సమానమైన ప్రకృతి పదం ఏది?

3

'పుస్తకము' పదానికి సరియైన వికృతి పదాన్ని గుర్తించండి:

4

'యాత్ర' అనే ప్రకృతి పదానికి వికృతి పదం ఏది?

5

'విద్య' అనే ప్రకృతి పదానికి సరైన వికృతి రూపం ఏది?

6

'దమ్మము' అనునది ఏ పదానికి వికృతి రూపం?

7

'సముద్రము' అనే పదానికి సరైన వికృతి పదం ఏది?

8

'కవిత' అనే పదానికి వికృతి రూపాన్ని గుర్తించండి:

9

'భక్తి' అనే పదానికి సరైన వికృతి రూపం ఏది?

10

'ఆకాశము' అనే పదానికి సరైన వికృతి పదం ఏది?