Guruvu.Co.In



TET & DSC Free Online Practical Test



TG TET Online Free Practice Test



Choose the correct Answer.

Q. 1 - 1. ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్ది దానిని వేళ్ళతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం.

Q. 2 - 3. ఒక విద్యార్థిని, తరగతిలో ప్రదర్శించిన నిష్పాదనకు గాను తాను బహుమతిగా పొందిన "నక్షత్రం (star)” ను నిలబెట్టుకొనుటకై కష్టపడి చదువుచున్నది. తన యొక్క నిష్పాదన తగ్గినచో “నక్షత్రం”ను వదలుకోవలసి ఉంటుం దని ఉపాధ్యాయురాలు ఆమెకు చెప్పినది. ఇచ్చట ఆమెను కష్టపడి చదువునట్లుగా చేయుచున్న పునర్బలనం

Q. 3 - ఒక ఎనిమిదవ తరగతి విద్యార్థిని, తన తోటి విద్యార్థినికి ఆంగ్లము అభ్యసించుటలో సహాయపడినది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు.

Q. 4 - సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పి పుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించలేదని చెప్పడం ఈ రకమైన రక్షక తంత్రము

Q. 5 - పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించక పోవడం వల్ల 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేక పోయారు. విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసిన అభ్యసన కారకం.

Q. 6 - కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.

Q. 7 - నీ తరగతిలోని ఒక పిల్లవాడు ఎప్పుడూ తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయునిగా నీవు....

Q. 8 - 21. వ్యవసాయ పద్ధతులను తెలుసుకొనే క్రమంలో ఒక విద్యార్థి రైతులను కలిసిన, అతను వినియోగించిన వనరు

Q. 9 - బోధనాభ్యసన కృత్యాన్ని నిర్వహించుటకు ఉపాధ్యాయుడు ఈ క్రింది క్రమాన్ని పాటించాలి.
a) సరైన వ్యూహాలు మరియు పద్ధతులను గుర్తించుట.
b) అభ్యాసకుని సామర్థ్యాలు అంచనావేయుట.
c) అభ్యాసనాన్ని మూల్యాంకనము చేసి పునః ప్రణాళిక చేసుకొనుట.
d) కల్పించబడిన అభ్యసనానుభవాలను గుర్తించుట.

Q. 10 - ఒక ఉపాధ్యాయుడు అనారోగ్య కారణం వల్ల విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. కాని పరీక్షలు దగ్గర పడటం వలన పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ

Total Number of Questions:- 10




Online Free Testsమరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Groupఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి



 Views : 20528