Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - "పర్సనాలిటీ" అనే పదం "పర్సోనా" అనే ఏ భాష పదం నుండి తీసుకోబడింది
A) ఫ్రెంచి
B) లాటిన్
C) గ్రీకు
D) జర్మన్
Q. 2 - టెట్ కోచింగ్ వెళ్లి చదువుకోవాలని ఉంది కానీ ఎట్టి పరిస్థితులలో ఫీజు మాత్రం కట్టాలని లేదు. ఇలాంటి సందర్భంలో అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ
A) ఉపగమ - ఉపగమ సంఘర్షణ
B) పరిహార - పరిహార సంఘర్షణ
C) ఉపగామ - పరిహార సంఘర్షణ
D) ద్విఉపగమ - పరిహార సంఘర్షణ
Q. 3 - రవికి ఇంటి పని చేయాలని లేదు అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడ రవికి కలిగిన సంఘర్షణ
A) ఉపవామ - ఉపగమ సంఘర్షణ
B) పరిహార - పరిహార సంఘర్షణ
C) ద్విఉపగమ - పరిహార సంఘర్షణ
D) ఉపవామ - పరిహార సంఘర్షణ
Q. 4 - మానసకు స్నేహితులతో సినిమాకి వెళ్లాలని ఉంది. కానీ, ఇంట్లో తిడతారేమో అనే భయం - ఇక్కడ మానసకు ఎదురయ్యే సంఘర్షణ
A) ఉపగామ - ఉపగామ సంఘర్షణ
B) పరిహార - పరిహార సంఘర్షణ
C) ఉపవామ - పరిహార సంఘర్షణ
D) ద్విఉపగమ - పరిహార సంఘర్షణ
Q. 5 - తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ కలిగిన ఒక అబ్బాయిని నీకు అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా అని అడిగి, ఒకరి పేరే చెప్పమన్నప్పుడు ఆ అబ్బాయి ఎదుర్కొనే సంఘర్షణ
A) ద్విఉపగమ - పరిహార సంఘర్షణ
B) ఉపగమ - పరిహార సంఘర్షణ
C) పరిహార - పరిహార సంఘర్షణ
D) ఉపగమ - ఉపగమ సంఘర్షణ
Q. 6 - విద్యార్థి చదువుతున్న కోర్సులో హిందీ, తెలుగులో ఏదో ఒక భాషను తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ఆ విద్యార్థికి రెండు భాషలు ఇష్టం లేదు. ఇక్కడ ఆ విద్యార్థి యొక్క సంఘర్షణ స్థితి
A) ద్విఉపగమ - పరిహార సంఘర్షణ
B) ఉపగామ - పరిహార సంఘర్షణ
C) పరిహార - పరిహార సంఘర్షణ
D) ఉపగమ - ఉపగమ సంఘర్షణ
Q. 7 - "చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకు తన మాట వినక పోవటంతో ఒక తండ్రి చిన్న పిల్లవాడిలా ఏడవటం" దీనికి ఉదాహరణ
A) ప్రక్షేపనం
B) ప్రతిగమనం
C) తదాథ్మీకరణం
D) దమనం
Q. 8 - రాజు అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుక్క పిల్ల చనిపోయిన విషయం కావాలని మర్చిపోయి ఆనందంగా ఉండడంతో రాజు ఉపయోగించుకున్న రక్షక తంత్రము
A) దమనం
B) ప్రతిగమనం
C) విస్తాపనం
D) ప్రక్షేపనం
Q. 9 - ఒక విద్యార్థి తన స్నేహితుల ముందు తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రము
A) ప్రక్షేపనం
B) ప్రతిగమనం
C) విస్తాపనం
D) దమనం
Q. 10 - టెట్లో ఫెయిల్ అయిన వ్యక్తి ఆ బాధను బలవంతంగా ఆచేతన స్థితిలో నెట్టివేసి మర్చిపోవడంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రము
A) ప్రక్షేపనం
B) పరిహారం
C) అంతర్లినం
D) దమనం
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 16403