Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
తెలుగు సమాసాలు
Choose the correct Answer.
Q. 1 - ఈ క్రింది వానిలో ఉత్తర పదం ప్రాధాన్యత కలది
A) ద్విగు సమాసం
B) బహువ్రీహి సమాసం
C) తత్పురుష సమాసం
D) ద్వంద్వ సమాసం
Q. 2 - నవరత్నాలు - అనునది ఏ సమాసం
A) ప్రథమ తత్పురుష సమాసం
B) ద్వంద్వ సమాసం
C) రూపక సమాసం
D) ద్విగు సమాసం
Q. 3 - ఈ క్రింది వానిలో ద్వంద్వ సమాసానికి చెందిన పదం ఏది
A) షడ్రుచులు
B) రామలక్ష్మణులు
C) విద్యార్థులు
D) గంగానది
Q. 4 - వలనన్, కంటెన్, పట్టి - అనునవి
A) పంచమి విభక్తి ప్రత్యయాలు
B) తృతీయ విభక్తి ప్రత్యయాలు
C) సప్తమి విభక్తి ప్రత్యయాలు
D) చతుర్థి విభక్తి ప్రత్యయాలు
Q. 5 - దొంగభయం - అనే సమాస పదానికి విగ్రహ వాక్యం ఏది
A) దొంగ వలన భయము
B) దొంగ కొరకు భయము
C) దొంగ యొక్క భయము
D) దొంగ చేత భయము
Q. 6 - ఈ క్రింది వానిలో ప్రథమ తత్పురుష సమాసానికి సంబంధించిన సమాసం ఏది
A) తేనె మాట
B) అర్థ రాజ్యము
C) పాద పద్మములు
D) విద్యాధనం
Q. 7 - ద్విగు సమాసమునకు ఏ పదము ప్రాధాన్యము?
A) ఉభయపద ప్రాధాన్యత కలది
B) అన్యపద పదార్థ ప్రాధాన్యత కలది
C) పూర్వపద ప్రాధాన్యత కలది
D) ఉత్తర పద ప్రాధాన్యత కలది
Q. 8 - షష్ఠీ తత్పురుష సమాస పదం కానిది
A) సంక్షేమ పథకాలు
B) రాజ పుత్రుడు
C) వినతాసుతుడు
D) రాజాజ్ఞ
Q. 9 - ఈ క్రింది వానిలో సరి కానిది
A) బుద్ధిహీనుడు - బుద్ధి చేత హీనుడు - తృతీయ తత్పురుష సమాసము
B) అసత్యము - సత్యము కానిది - నఇ్ తత్పురుష సమాసం
C) పొట్ట కూడు - పొట్ట యందు కూడు - చతుర్థి తత్పురుష సమాసం
D) మానవ చరిత్ర - మానవుల యొక్క చరిత్ర - షష్టి తత్పురుష సమాసం
Q. 10 - ముక్కంటి - ఏ సమాసం
A) ద్వంద్వ సమాసం
B) బహువ్రీహి సమాసం
C) ద్విగు సమాసం
D) ప్రథమ తత్పురుష సమాసం
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 11290