Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - సామూహిక చర్యల వల్ల అభ్యాసనం మెరుగుపడుతుందని తెలిపిన శాస్త్రవేత్త
A) పావ్లోవ
B) థారండైక్
C) స్కిన్నర్
D) వైగోత్స్కీ
Q. 2 - వైయక్తిక బోధనకు సంబంధించిన బోధన పద్ధతి
A) మైక్రో టీచింగ్
B) ప్రాజెక్ట్ మెథడ్
C) ప్రోగ్రామ్ ఎర్నింగ్
D) పైవన్నీ
Q. 3 - ఒక ఉపాధ్యాయుడిగ విద్యార్థులలో సహకారాన్ని పెంపొందించు ప్రజాస్వామ్య యుతమైన పద్ధతులలో బోధన జరపడానికి నీవు ఎంచుకునే బోధన పద్ధతి
A) ప్రాజెక్ట్
B) అన్వేషణ
C) క్రీడా
D) ఉపన్యాస
Q. 4 - క్రింది వాటిలో ఏ బోధన పద్ధతి వ్యక్తి ప్రాధాన్యతకు అగ్రస్థానం ఇచ్చింది
A) ఉపన్యాస
B) చర్చ
C) పరికల్పన
D) అన్వేషణ
Q. 5 - సామూహక అభ్యాసనం లక్షణం
A) దీనిలో పరస్పర సంబంధలు, సహకారం, భాగస్వామ్యం, మొదలైన లక్షణాలు అలవడతాయి
B) సభ్యల అభ్యాసన సరళీ, లక్ష్యాల, సమూహ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి
C) దీనిలో వ్యక్తుల కంటే సాధించాల్సిన లక్ష్యాలకు ప్రాధాన్యత ఉంటుంది
D) పైవన్నీ
Q. 6 - అసమ సమూహాల ఏర్పాటుకు కారణం
A) సమాజం
B) వైయాక్తిక భేదాలు
C) ఆర్థిక కారణాలు
D) పైవేవీ కావు
Q. 7 - అసమ సమూహాలకు సరిపోయే బోధన పద్ధతుల
A) ఉపన్యాస పద్ధతి
B) చర్చ పద్ధతి
C) ప్రాజెక్టు పద్ధతి
D) పైవేవీ కావు
Q. 8 - విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది
A) యాష్పాల్ కమిటీ
B) N.P.E.1986
C) NCF 2005
D) రామమూర్తి కమిటీ
Q. 9 - అసమ సమూహాలకు బోధించే ఉపాధ్యాయునికి కావలసింది
A) ఓర్పు
B) సృజనాత్మకత
C) వాగ్దాటి
D) గణిత వివేచన
Q. 10 - ఒక ఉపాధ్యాయుడిగా ఒక అసమ సమూహంలో బోధించడానికి నీవు చేసే పని
A) అసమ సమూహాన్ని సమూహంగా మార్చడం
B) అసమ సమూహంలోని విద్యార్థులను కొందరిని ఇతర తరగతులకు బదిలీ చేయడం
C) ప్రాజెక్టు అన్వేషణ పద్ధతులంటి బోధన పద్ధతులను ఉపయోగించడం
D) పైవన్నీ
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 16596