Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - మొట్టమొదటి శతకం
A) శ్రీకాళహస్తీశ్వర శతకం
B) సింహాద్రి నరసింహ శతకం
C) వృషాదిప శతకం
D) సుమతి శతకం
Q. 2 - ప్రతమాంధ్ర మహాపురాణం
A) బసవ పురాణం
B) శివ పురాణం
C) విష్ణు పురాణం
D) మార్కండేయ పురాణం
Q. 3 - ప్రథామాంధ్ర మహాపురాణ కర్త
A) శ్రీ నాథూడు
B) నాచన సోమన
C) మారన
D) కేతన
Q. 4 - మార్కండేయ పురాణ కృతిభర్త
A) తిక్కన్న
B) నాగయ గన్నడు
C) తిక్క భూపతి
D) మారన
Q. 5 - మార్కండేయ పురాణంలో లేని ఉపఖ్యానం
A) వరూధిని ప్రవారుల వృత్తాంతం
B) హరిచంద్రుని వృత్తాంతం
C) మదలస - కువాలయశివల్ల వృత్తాంతం
D) శచిముఖి - కలభాషినుల వృత్తాంతం
Q. 6 - ఈ కావ్యం ఆధారంగా ఎన్నో ప్రబంధాలు వెలువడ్డాయి
A) మార్కండేయ పురాణం
B) దశకుమార చరిత
C) విద్యాసాల బంజిక
D) రాజశేఖర్ చరిత్ర
Q. 7 - తొలి తెలుగు రామాయణం
A) మొల్ల రామాయణం
B) రంగనాథ రామాయణం
C) భాస్కర రామాయణం
D) నిర్వచనోత్తర రామాయణం
Q. 8 - తొలి తెలుగు రామాయణం ఈ రూపంలో ఉంది
A) చంపూ కావ్యం
B) నిర్వచన కావ్యం
C) ద్విపద కావ్య
D) గద్య కావ్య
Q. 9 - రంగనాథ రామాయణ రచయిత
A) రంగనాథుడు
B) భాస్కరుడు
C) తిక్కన
D) గోన బుద్ధారెడ్డి
Q. 10 - భాగవతంలోని విభాగాలకు ఈ పేరు ఉంది
A) పర్వం
B) కాండం
C) అధ్యాయం
D) స్కంధం
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 20863