Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - స్మృతి, విస్మృతుల గురించి శాస్త్రీయంగా మొట్టమొదటగా పరిశోధనలు ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త
A) ఎబ్బింగ్ హస్
B) రైబార్న్
C) బాగ్లే
D) బండూర
Q. 2 - స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం
A) దారణ
B) అభ్యాసనం
C) పునరాభ్యాసం
D) అవధానం
Q. 3 - ఒక వ్యక్తి ఒక విషయమును మొదటిసారి నేర్చుకొనుటకు రెండు గంటల సమయం పట్టింది. కొన్ని రోజుల తర్వాత అదే విషయమును అతను నేర్చుకొనుటకు మరల రెండు గంటలు సమయం పట్టింది అతని పొదుపు గణన
A) ఒకటి శాతం
B) 10 శాతం
C) 50 శాతం
D) 0
Q. 4 - 25 అర్థరహిత పదాలతో కూడిన జాబితాను సంతోష్ 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. ఒక నెల రోజుల తర్వాత అతనిని అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 14 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. సంతోష్ పొదుపు గణన
A) 30%
B) 40%
C) 60 శాతం
D) 70 శాతం
Q. 5 - ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఆ విషయాన్ని ఇతర అంశాలతో సంధానం చేస్తూ నేర్చుకొని జ్ఞప్తిలో ఉంచుకో వడాన్ని ఏమంటారు
A) సంసర్గ స్మృతి
B) దీర్ఘకాలిక స్మృతి
C) స్వల్పకాలిక స్మృతి
D) క్రయాత్మక స్మృతి
Q. 6 - ఎన్కోడింగ్, ధారణ, జ్ఞాప్తికి తెచ్చుకోవడం అనే మూడు ప్రక్రియల గల అంశం
A) బదలాయింపు
B) అభ్యాసనం
C) స్మృతి
D) విస్మృతి
Q. 7 - బాల్యంలో నేర్చుకున్న ఎక్కాలు, పద్యాలు, గేయాలు, పాటలు పెద్దవారైన తర్వాత కూడా గుర్తించడం అనేది ఏ రకమైన స్మృతికి సంబంధించినది
A) తక్షణ స్మృతి
B) స్వల్పకాలిక స్మృతి
C) దీర్ఘకాలిక స్మృతి
D) బట్టి స్మృతి
Q. 8 - ఎబ్బింగ్ హాస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో ఆరు రోజుల తరువాత విస్మృతి శాతం
A) 75%
B) 66%
C) 72%
D) 79%
Q. 9 - సగంలో ఆపిన పనులు, పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుంటాయి అనేది
A) దమనం
B) ప్రతిగమనం
C) జైగార్నిక్ ప్రభావం
D) మిత్య పరిచయం
Q. 10 - వేణుగోపాల్ ఆర్కిమెడిస్ సూత్రాన్ని ప్రయోగ పూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ స్మృతి రకం
A) క్రియాత్మక
B) నిష్క్రియాత్మక
C) సంవేదన
D) బట్టి
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 17505