Guruvu.Co.In
TET Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - ఖండాల చలన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
Who proposed the theory of continental drift?
A) ఆర్థర్ హోమ్స్Arthur Holmes
B) ఆల్ఫ్రెడ్ వెజెనర్Alfred Wegener
C) హ్యారీ హెస్Harry Hess
D) టుజో విల్సన్Tuzo Wilson
Q. 2 - వెజెనర్ ప్రకారం, అన్ని ఖండాలు ఒక పెద్ద భూభాగంతో అనుసంధానించబడి ఉన్నాయి. దాని పేరు ఏమిటి?
According to Wegener, all the continents were connected as a single large landmass. What was its name?
A) పాంథలస్సాPanthalassa
B) గోండ్వానాGondwana
C) పాంగేయాPangaea
D) లారాసియాLaurasia
Q. 3 - పాంగేయా చుట్టూ ఉన్న విశాలమైన మహాసముద్రం పేరు ఏమిటి?
What is the name of the vast ocean surrounding Pangea?
A) పసిఫిక్ మహాసముద్రం Pacific Ocean
B) అట్లాంటిక్ మహాసముద్రం Atlantic Ocean
C) పాంథలస్సాPanthalassa
D) ఆర్కిటిక్ మహాసముద్రం Arctic Ocean
Q. 4 - పాంగేయా ఎన్ని పెద్ద భూభాగాలుగా విభజించబడింది?
Into how many large landmasses was Pangea divided?
A) 1
B) 2
C) 3
D) 4
Q. 5 - కింది ఖండాలలో ఏది గోండ్వానాలో భాగం కాదు?
Which of the following continents is not part of Gondwana?
A) ఆఫ్రికా Africa
B) దక్షిణ అమెరికా South America
C) ఆస్ట్రేలియా Australia
D) ఉత్తర అమెరికా North America
Q. 6 - తన సిద్ధాంతానికి రుజువుగా ఖండాల ఆకారాల సారూప్యతకు వెజెనర్ ఏ పేరు పెట్టారు?
What name did Wegener give to the similarity in the shapes of the continents as evidence for his theory?
A) శిలాజ సాక్ష్యంFossil evidence
B) వాతావరణ సాక్ష్యంClimatic evidence
C) జిగ్సా ఫిట్ / తీరరేఖల సారూప్యతJigsaw fit / Coastline fit
D) రాతి సాక్ష్యంStone Testimony
Q. 7 - దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికా తీరాల మధ్య కనుగొనబడిన ఏ శిలాజం స్థానభ్రంశానికి సాక్ష్యం?
Which fossil discovered between the coasts of South America and Africa is evidence of continental drift?
A) డైనోసార్Dinosaur
B) మెసోసారస్Mesosaurus
C) ట్రైలోబైట్Trilobite
D) మముత్Mammoth
Q. 8 - గోండ్వానా భూభాగంలో హిమనీకరణకు సంబంధించిన ఆధారాలు ఏ యుగంలో కనుగొనబడ్డాయి?
In which era was evidence of glaciation in the Gondwana landmass discovered?
A) జురాసిక్ యుగంJurassic Period
B) కార్బోనిఫెరస్ యుగంCarboniferous Period
C) క్రెటేషియస్ యుగంCretaceous Period
D) టెర్షియరీ యుగంTertiary Period
Q. 9 - వెజెనర్ ప్రకారం, ఖండాల స్థానభ్రంశానికి కారణం ఏమిటి?
According to Wegener, what causes the displacement of continents?
A) అగ్నిపర్వత విస్ఫోటనాలుVolcanic eruptions
B) సముద్ర ప్రవాహాలుOcean currents
C) సియాల్ సముద్రం దాని సరిహద్దు వెంబడి కదలడంMovement of the Sial layer along its boundary.
D) భూమి యొక్క భ్రమణంRotation of the Earth
Q. 10 - ప్రస్తుతం భారతదేశం ఏ ఫలకంపై ఉంది?
On which tectonic plate is India currently located?
A) యురేషియన్ ప్లేట్ Euration Plate
B) ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్ Indo Australian Plate
C) ఆఫ్రికన్ ప్లేట్ African Plate
D) పసిఫిక్ ప్లేట్ Pacific Plate
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ లు మరియు పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి డిపార్ట్ మెంటల్ టెస్ట్ వాట్స్ అప్ చానెల్ ను ఫాలో అవ్వండి
 Views : 6386