Guruvu.Co.In



TET & DSC Free Online Practical Test



TG TET Online Free Practice Test



Choose the correct Answer.

Q. 1 - సాధనమున పనులు సమకూరు ధరలోన; "అభ్యాసము కూసువిద్య" అన్న వాక్యాలలో ఇమిడి ఉన్న థారండైక్ నియమం

Q. 2 - బోధన యంత్రములు, కంప్యూటర్ పాఠములు ఈ అభ్యాసనలో భాగంగా ప్రవేశపెట్టారు

Q. 3 - ఒక విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు తరగతిలో ఈ బాలుని మెచ్చుకున్నాడు. మెప్పుతో ప్రేరేపితుడైన ఆ విద్యార్థి అలాంటి పనులు చేయడం అలవాటు చేసుకున్నాడు. విద్యార్థి పెంచుకున్న ఈ అలవాటును ఈ అభ్యాసన సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు

Q. 4 - హెర్బర్ట్ పాఠ్య ప్రణాళికలో మొదటి సోఫానం థారండైక్ యొక్క ఏ నియమమును తెలుపుతుంది

Q. 5 - ఒక విద్యార్థి రాతను సాధన ద్వారా నేర్చుకున్నాడు. దీనిలో ఇమిడి ఉన్న సిద్ధాంతము

Q. 6 - ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతం ప్రతిపాదించిన వారు

Q. 7 - ఒకటవ తరగతిలో చేరిన పిల్లవాడు తెలుగు అక్షరాలను నేర్చుకోనక ముందే అతనికి అక్షరమాల చట్రమును ఇచ్చి అందులో అక్షరములను అభ్యాసించుటకు అవకాశం కల్పించినచో ఈ అభ్యాసన సిద్ధాంతం ఆవలంబించినట్లు

Q. 8 - రాము ఒక సినిమాలోని నటుడి నటనను గమనించి తాను కూడా నిజజీవితంలో అలాగే ప్రవర్తించసాగాడు. ఇది

Q. 9 - ఈ క్రింది అభ్యాసన సిద్ధాంతాలలో ప్రతిస్పందనకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చినది

Q. 10 - నిఖిల్ తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా తన స్నేహితులు వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారనే భయంతో వెళ్లడానికి నిరాకరిస్తాడు. ఈ ప్రవర్తనను విరించే పావులోవ నియమమును గుర్తించండి.

Total Number of Questions:- 10




Online Free Testsమరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Groupఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి



 Views : 13088