Guruvu.Co.In
TET Free Practice Test
వైయక్తిక భేదాలు
Choose the correct Answer.
Q. 1 - కింది వాటిలో వ్యక్తి అంతర్గత భేదం కానిది ఏది ?
Which of the following is not an example of an individual" s intra-individual difference?
A) సాహితీకి ఆంగ్లం కంటే గణితంపై ఆసక్తి ఎక్కువ Sahithi is more interested in mathematics than in English.
B) శృతితన వయస్సువారి తో చూస్తే ప్రజ్ఞశాలి Compared to others of her age, Sruthi is exceptionally bright.
C) జ్యోతి బాగా చదవగలదు.బాగా ఆటలు కూడా ఆడగలదు Jyothi can study well. She can also play games well.
D) ఏది కాదు None
Q. 2 - కింది వాటిలో వ్యక్తి అంతర వైయక్తిక భేదాన్ని గుర్తించండి
Identify the intra-individual difference among the following.
A) లోహితలెక్కలు బాగా చేయగలదు. కానీ చదరంగం ఆట అంటే ఆసక్తి చూపుతుంది.Lohita is good at calculations, but she is interested in the game of chess.
B) హేమ బాగా చదవగలదు. కానీ ఆటలంటే ఆసక్తి చూపదు.Hema can study well, but she shows no interest in sports.
C) లోహిత్ పాఠశాలలోని విద్యార్థులోకెల్లా తెలివైనవాడు.Lohith is the most intelligent student in the school.
D) రాజు కు గణితం సామర్థ్యంకంటే భాషా సామర్థ్యం అధికంRaju has greater proficiency in language than in mathematics.
Q. 3 - ఒక వ్యక్తి గణితంలో గణితంలో 100, ఆంగ్లంలో 35, తెలుగులో 60, సాంఘీక శాస్త్రంలో 83 మార్కులు వచ్చాయి. ఒక్కో సబ్జెక్ట్ లో ఒక్కో రకంగా వచ్చాయి. దీనికి కారణం ఏమిటి ?
A person scored 100 marks in Mathematics, 35 in English, 60 in Telugu, and 83 in Social Studies. The scores varied across the subjects. What is the reason for this?
A) వ్యక్తి అంతర భేదాలు.Intra Individual Differences
B) అంతర వైయక్తిక భేదాలు(Inter Individual Differences
C) రెండూ Both
D) ఏది కాదు None
Q. 4 - వైయక్తిక భేదాలకు ప్రధాన కారణం?
What is the primary reason for individual differences?
A) పరిసరాలు Surroundings
B) అనువంశికత Heredity
C) వయస్సు Age
D) అన్ని All
Q. 5 - వ్యక్తుల భౌతిక భేదాలే కాకుండా మానసిక బేధాలు గుర్తించి వారికి అనుగుణంగా బోధన వ్యవస్త ఉండాలని అని అన్నది ఎవరు?
Who stated that the teaching system should recognize not only the physical differences between individuals but also their psychological differences, and be tailored accordingly?
A) రూసో
B) గాల్టన్
C) మేకిన్ కాటిల్
D) స్టాన్లీహాల్
Q. 6 - ఎమిలీ గ్రంథ రచయిత ఎవరు ?
Who is the author of the book Emily?
A) రూసో Ruso
B) గాల్టన్ Galton
C) మేకిన్ కాటిల్
D) స్టాన్లీహాల్ Stanley Hall
Q. 7 - ఒక తరగతి విద్యా సాధన సామాన్య సంభావ్యత వక్ర రేఖ లోని అంశాలను సూచించడానికి కారణం ఏమిటి?
What is the reason for representing the components of a class"s academic achievement using a normal probability curve?
A) వ్యక్తి అంతర భేదాలు.Intra Individual Differences
B) అంతర వైయక్తిక భేదాలు(Inter Individual Differences
C) రెండూ Both
D) ఏది కాదు None
Q. 8 - వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన డాల్టన్ ఏ దేశస్తుడు
From which country was Galton, who scientifically studied individual differences?
A) బ్రిటన్ Britan
B) అమెరికా America
C) స్వీడన్ Sweedan
D) ఫ్రాన్స్ France
Q. 9 - క్రింది వాటిలో వైయక్తిక భేదాలను నిర్ణయించే కారకాలు ఏవి
Which of the following are the factors that determine individual differences?
A) ప్రజ్ఞ Intelligence
B) సహజ సామర్థ్యాలు General Aptitude
C) వైఖరులు Attitude
D) అన్ని All
Q. 10 - కింది వాటిలో వ్యక్తి అంతర భేదాన్ని సూచించినది ఏది
Which of the following indicates individual differences?
A) రాజు క్రికెట్ తో పాటు కబడ్డీ కూడా ఆడతాడు Raju plays kabaddi as well as cricket.
B) రాజు డాన్స్ చేస్తాడు కానీ పాటలు పాడలేడు Raju dances but cannot sing.
C) చదువులో రాజుదిఎప్పుడూమొదటి ర్యాంక్ నే In education, the king is always the first rank.
D) రాజు కబడ్డీ కంటే క్రికెట్ లో ఎక్కువ ప్రతిభ చూపిస్తాడు Raju shows more talent in cricket than in kabaddi.
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ లు మరియు పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి డిపార్ట్ మెంటల్ టెస్ట్ వాట్స్ అప్ చానెల్ ను ఫాలో అవ్వండి
 Views : 6353