TS PRC 2021 Online Arears Bill Calculator for Pensioners 

PRC Fixed with fitment at 30 % vide GO.MS.No: 51,52,53,54,55,56,57,58,59,60 Dt: 11-06-2021
Notional Arears for the Period from July -2018 to Mar-20
Monitary benifit from Apr 2020 to Mar 2021 ( 12 months Arears ) Arears will may be paid in equal 38 installments
New Day 7.28 ( Central Jan'19: 3*0.91=2.73; July 19 : 5*0.91=4.55; Total 7.28% Remaining DAs Due by TS Govt )

జూన్ 2018 తర్వాత విరమణ చేసినవారు వారు విరమణ చేసిన స్థానం నుండి మళ్ళి PRC, Pension ఫిక్స్ చేసుకోవాలి. దీనికి అవసరమైన సాఫ్ట్ వేర్ కింద కలదు . అందులో మీ వివరాలు నమోదు చేయగానే అన్ని ఫారం లు వస్తాయి. ఇలా వచ్చిన ఫారంలతో PRC, Pension చేసుకోవచ్చు. అందులో చూసి ఈ క్రింద వివరాలు నింపితే రెడి రేకనార్ టేబుల్స్ వస్తాయి. ఈ రెడి రేకనార్ టేబుల్స్ తో బిల్ చేసుకోవచ్చు. జూన్ 2018 ముందు విరమణ చేసినవారు కి STO వారే బిల్ చేస్తారు.ఏ ఫారంలు సబ్ మిట్ చేయనవసరం లేదు.




TS PRC 2021 Online Arears Bill Calculator for Pensioners

Retired On:
Basic Pension (old) (All Pensioners):
Basic Pension (New) (If retired after June-2018):
Date of Birth:
Commuted Amount (All Pensioners):
(If retired after June-2018) retired in:



పెన్షనర్ యొక్క పెన్షన్ వివరాలు బేసిక్ పే, CVP మరియు ఇతర వివరాలు మరియు ఈ PRC వివరాలు ఎలా తెలుసుకోవాలి అని తెలుగులో వీడియో ఒకసారి చూడండి